24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ (ఏప్రిల్ 18)
మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి రెడ్డికి బీ ఫామ్ అందించిన గులాబీ బాస్ కేసీఆర్
జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది, పని మంతునిగా నీకు ప్రజల్లో మంచి పేరుందని, వెంకట్రామ్ ఎంపీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తావని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు..తెలంగాణ భవన్.లో జరిగిన ఎంపీ అభ్యర్థుల సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భీ ఫామ్ అందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు..ఈసందర్భంగా తనకు అవకాశం కల్పించిన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
