వర్గల్ మండల్, మజీద్ పల్లి అక్టోబర్ 7 : వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ క్రికెట్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా శివరాములు గౌడ్, వర్గల్ మండలం ఎంపీపీలతా రమేష్ గౌడ్, వర్గల్ మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ నాగరాజు, మజీద్ పల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గుంటుకు మహేష్, వైస్ ప్రెసిడెంట్ కోడిపట్ల లక్ష్మణ్, వార్డ్ మెంబర్ గుంటుకు శంకర్, నాయకులు జాలిగామ రమేష్, కె.నర్సింలు,ప్రవీణ్,నర్సింలు, రాము,భాస్కర్, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.




