Breaking News

మంచిర్యాల జిల్లా చెన్నూరును తాకిన పోస్ట్ కార్డ్ ఉద్యమం

107 Views

మంచిర్యాల జిల్లా చెన్నూరును తాకిన పోస్ట్ కార్డ్ ఉద్యమం

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 500 బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు & రైతు కూలీలకు ఇస్తానన్న హామీలు అలానే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేలు ఇవ్వాలని.. లేదంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి పంపిన చెన్నూరు నియోజకవర్గ రైతులు.

No Slide Found In Slider.

Poll not found