రాజకీయం

వరి పంటకు 500రూపాయల బోనస్ అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం

69 Views

సిద్దిపేట జిల్లా (ఏప్రిల్ 18)

నంగునూర్ మండల రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్టుకార్డు ల ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.

ఈరోజు సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ లోని రైతులు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ వెంటనె ఇచ్చి రైతులను ఆదుకోవాలని రైతు రుణమాఫీ 2లక్షల రూపాయలను* వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో వెయ్యలని ,పెంచిన రైతుబంధు 15000 రూపాయలను రైతుల ఖాతాల్లో వెంటనె వెయ్యలని పోస్ట్ కార్డ్ ల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజెయ్యడం జరిగింది. ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల యొక్క ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్తామని తెలియజేసారు.వారికి మాగ్దూంపూర్ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజెయ్యడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్