Breaking News

శుక్రవారం, శనివారం జర జాగ్రత్త!

103 Views

11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది

ఏప్రిల్ 5 తెలుగు న్యూస్ ప్రతినిధి

తెలంగాణ: రాష్ట్రంలో ఇవాళ, శనివారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉ.11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని సూచించింది. గురువారం నల్గొండ డి ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్