Breaking News

కార్యాలయం ఎదుట ఆందోళన. 

150 Views

మహిళ ఎస్ఐని జుట్టుపట్టి లాక్కెల్లిన అంగన్ వాడీలు..

సెప్టెంబర్ 20

▪️ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడిల ఆందోళన.

తమ కు కనీస వేతనం 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ లెక్టరేట్ ముందు నిరసన.

భారీ పోలీస్ బందోబస్తు తోపులాటలో మహిళ ఎస్ ఐ ని జుట్టుపట్టి లాక్కెల్లిన అంగన్ వాడీలు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *