Breaking News

BJP పార్టీలో చేరికలు

117 Views

చెన్నూరు పట్టణానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, కౌన్సిలర్లు జాడి సురేఖ తిరుపతి,గర్రెపల్లి శాంతా వెంకట నరసయ్య, కమ్మల శ్రీనివాస్ ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి నాయకత్వంలో బిజెపిలో చేరారు వారికి కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్.. జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గo అశోక్ అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్ … ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కోలీపాక కిరణ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు.

← Back

Thank you for your response. ✨

No Slide Found In Slider.

Poll not found