ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు

113 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి)ఎప్రిల్ 03

 

తొర్రూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు రాంబాబు వివహామహోత్సవంలో పాల్గొని నూతన వరుడు రాంబాబు ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి

తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో సిపిఐ ఎం.ఎల్ ప్రజా పంథా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి  కూతురు వివహమహోత్సవానికి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన  పాలకుర్తి ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఝాన్సి రెడ్డి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,మండల పట్టణ పార్టీ ముఖ్యనాయకులు,యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్