తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి) ఎప్రిల్03
- నెల్లికుదురు మండల కేంద్రంలో రామన్నగూడెం చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ నాయకుని వివాహాము నెల్లికుదురు లోని అమూల్య గార్డెన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన వధూవరులైన రమేష్,శ్వేత లను ఆశీర్వదించిన మహబూబాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్.ఈ వివాహ వేడుకలో గ్రామ నాయకులు మండల నాయకులు యువత నాయకులు తదితరులు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు.
