నవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం చంద్రయ్య, సంతోష దంపతుల కూతురు అంకిత వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఈ కార్యక్రమంలో దుబ్బాసి బాలయ్య, కృష్ణ,స్వామి,పోచయ్య,రఘుపతి,నర్సింలు,పోచయ్య తదితరులు పాల్గొన్నారు
