చెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ మల్లంపేట గ్రామంలో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారంలో యువకుడు మాట్లాడుతూ దుర్గం అశోక్ గెలిపించు కుంటే ఇంటికి వెల్లి పని చేసుకోవచ్చు కాని కాంగ్రెస్ అభ్యర్థి కి ఓటు వేస్తే కనీసం లోకల్ లీడర్ల ఇంటికి పోయి కూర్చో గలమా ఆలోచించండి .
నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోటపల్లి మండల ప్రజలను దుర్గం అశోక్ కోరారు.






