Breaking News

ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు

113 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 28

ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తుండగా, దీనికి అదనంగా మరో రూ.28 జోడించి ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో(2024-25) రూ.300 ఇవ్వనున్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్