ఐపీఎల్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 31 రన్స్ తో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 246 పరుగులు చేసి ఓటమి పాలైంది.
