ప్రాంతీయం

అంబడి పోచమ్మ పునఃర్ ప్రతిష్ట …

100 Views

ముస్తాబాద్, మార్చి12 (24/7న్యూస్ ప్రతినిధి) అంబడి పోచమ్మ తల్లి ఆలయ పునర్ ప్రతిష్టకు ఘనంగా భూమిపూజ… మాలలకు చెందిన సంగం అధ్యక్షులు మీసస్వామి ఆధ్వర్యంలో సంఘ పెద్దలు మాట్లాడుతూ మా పూర్వీకుల ఆచారంగా వస్తున్న సాంప్రదాయాలను అనుసరించి నాటినుండి పూజలు అందుకుంటున్న అంబడి పోచమ్మ పెద్దచెరువు కట్టసమీపంలో నిలిచిన ఆలయం శిథిలావస్థకు చేరుకోగా ఆ ఆలయానికి పునర్ ప్రతిష్టించేందుకు గ్రామస్తుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోత్సహించిన కాంగ్రెస్ నాయకులు (ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు) మీసశంకర్, ఎస్సీమాల ఉపాధ్యక్షులు చింతల మల్లయ్య కొండుగారి పోషరాములు, తలారి నరసయ్య, తలారి బూదయ్య, జక్కుల సంజీవ్, కొండుగారి కరుణాకర్, గొర్రె రవి మీస శ్రీనివాస్, సంఘసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్