ప్రాంతీయం

పోరాటాలకు ఊపిరిదిన గడ్డ మానుకోట

166 Views

 

తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి) మార్చి 16

 

ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్   మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా మహబూబాబాద్ పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

No Slide Found In Slider.

Poll not found