ముస్తాబాద్, మార్చి 3 (24/7న్యూస్ ప్రతినిధి): నామాపూర్ గ్రామ శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి పేకాట ముక్కలు,1400/-రూపాయలు,7 మొబైల్ ఫోన్లు స్వాధీన పంచుకొని కేసు నమోదు చేసినట్లు వారి వివరాలు జమాల్పూర్ శివాజీ ,బండి పల్లి శ్రీనివాస్ గౌడ్, బొంపల్లి మల్లారావు, యారపు రాజమల్లు, నన్నపు రఘురాజు, వెనుముల మాధవరెడ్డి, రామచంద్రం ఉన్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.
