ముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో సమ్మక్క-సారలమ్మ దర్శనంలో… పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
