Breaking News

ఎస్ఐకి సన్మానం

164 Views

దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలానికి కొత్తగా వచ్చిన ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ ను కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ స్వామి, ఆది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు….

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7