ముస్తాబాద్, ఫిబ్రవరి 9 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆయనతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, కంచం నర్సింలు, తాళ్ల విజయ్ రెడ్డి, అన్నం శ్రీధర్ రెడ్డి, యాగండ్ల మల్లేష్, అభి, మిడిదొడ్డి భాను, చేల్లపురం మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
