మంచిర్యాల జిల్లా
మంచిర్యాల ప్రీమియర్ లీగ్ ట్రోఫీలు అందజేసిన అంజనీపుత్ర యాజమాన్యం .
శివాజి గ్రౌండ్ మంచిర్యాల లో గత పది రొజుల నుండి జరగుతున్న ఎం పి ఎల్ సీజన్ 2 క్రికెట్ పోటీలలో బాగంగా ఈ రోజు ఎస్ ఆర్ హెచ్ (ఎన్టిఆర్ ) నగర్ vs గుడిపేట్ టైటాన్స్ ల మద్య ఫైనల్ మ్యాచ్ లో విజేతలుగా GT మరియు రన్నర్స్ గా ఎస్ ఆర్ హెచ్ ఎన్ టి ఆర్ నగర్ లు నిలవగా గెలిచిన వారికి 1 ,00 ,000 /- ఒక లక్ష రూపాయల ప్రైజ్ మనీ ను మరియు ట్రోఫీ ని అంజనీపుత్ర అధినేత గుర్రాల శ్రీదర్ మరియు ఎండి పిల్లి రవి చేతుల మీదుగా అందజేయడం జరిగింది , రన్నర్స్ గా గెలిచిన వారికి వసుధ హాస్పిటల్ సన్నీ పటేల్ మరియు కెల్విన్ హాస్పిటల్ కొమ్ము శ్రీనివాస్ మరియు ఉదారి చంద్రమోహన్ గౌడ్ చేతుల మీదుగా 50 వేల రూపాయల నగదు బహుమతిని ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భగా గుర్రాల శ్రీదర్ గారు మాట్లాడుతూ ఐపీల్ తరహలో ఇంత మంచి టోర్నమెంట్ నిర్వహించిన గురూస్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు దుర్గా ప్రసాద్ గారికి మరియు బింగి శివకిరణ్ , వైద్య ప్రశాంత్ , శ్రీనివాస్ , బొంతల శివ , కోకాకోలా లక్ష్మణ్ , సంతోశ్ గార్లను అభినందించడం జరిగింది …
ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర ఏక్సిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషణ్ , కాసర్ల సదానందం మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు …





