మృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 Kg ల బియ్యం అందజేసిన గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం
మాందాపూర్ గ్రామానికి చెందిన లింగాల సత్తయ్య (55) మరణించిన విషయం తెలుసుకుని. ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యం మాందాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనిషి నర్ర నర్సింలు. గ్రామస్తులు కొమురవెల్లి సాయిలు. విక్రమ్. లింగాల రవి.కృష్ణ.నరేష్. గణేష్.మహేష్. రాజు.ప్రశాంత్ మల్లేష్. సంపత్. నర్రా అనిల్. తదితరులు పాల్గొన్నారు
