రాజకీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

148 Views

గజ్వేల్ , ఆగస్టు 30

సిద్దిపేట జిల్లా , వర్గల్ మండలం, మైలారం గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ కార్యకర్త బురుగుపల్లి శ్రీకాంత్ తల్లి,
బూరుగుపల్లి లక్ష్మి అనారోగ్యంతో అకాల మరణం చెందడం జరిగింది.విషయం తెలిసిన వెంటనే మృతురాలి కుమారుడు బూరుగుపల్లి శ్రీకాంత్ ని పరామర్శించి “బట్టు అంజన్న-యువసేన హెల్పింగ్ హాండ్స్” తరఫున 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కారింగుల మహేందర్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాంత్ కి భవిష్యత్తులో కూడా ఎల్లప్పుడూ బట్టు అంజన్న యువసేన సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా ఉండాలని తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్