పిచ్చి మొక్కలు తొలగించాలి
డిసెంబర్ 23
కామారెడ్డి లోని దేవునిపల్లి కల్కినగర్ 9 వ వార్డ్ లొ పట్టణ ప్రకృతి వానములో పిచ్చి మొక్కలు వున్నాయి గడ్డి బాగా పెరిగింది కాలనీ లోకి పాములు వస్తున్నవి మున్సిపల్ సిబ్బంది పట్టించు కోవడం లేదు పట్టణ ప్రకృతి వానములో గడ్డి పిచ్చి మొక్కలు క్లిన్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలరు స్థానికుల ఆవేదన మున్సిపల్ కమిషనర్ సార్ చర్యలు తీసుకోవాలి





