రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో మండల రెడ్డి సంఘం అధ్యక్షుడిగా నిన్న ఎన్నికైన గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి ని సోమవారం మర్యాద పూర్వకంగా కలసి శాలువా తో సన్మానం చేయడం జరిగింది ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెరాస మండలఅధ్యక్షులు పాపగారి వెంకట్ స్వామి గౌడ్, తెరాస నాయకులు గంధ్యడపు రాజు , జంగంపల్లి శేఖర్ గౌడ్, ఎగదండీ స్వామి , రచయితలు సంఘం మండలఅధ్యక్షులు బార దాన్ రాజు , సుందరగిరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు
