రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామం లో శుక్రవారం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన చిలువేరి సత్తయ్య (52)సంవత్సరాల వయస్సు గల వ్యక్తి తీవ్ర మైన కాళ్ళ నొప్పులతో పనికి వెళ్లకుండా ఇంట్లో నే ఉంటున్నాడు గతంలో ఎన్ని హాస్పిటల్ చూపించినపలితం లేక పోవడం తో తీవ్ర మనస్తానికి గురై జీవితం పై విరక్తి చెంది ఎవరు లేని సమయం లో క్రిమిసంహారక మందు త్రాగి ఆత్మ హత్య కు పాల్పడినాడు వెంటనేఎల్లారెడ్డిపేట లో ప్రవేట్ హాస్పిటల్ తరలించారు హాస్పిటల్ ల్లోనే చికిత్స పొందుతూ అయన మృతి చెందాడు వారి కుమారుడు ఇచ్చిన పిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు గంభీరావుపేట ఎస్ మహేష్ పేర్కొన్నారు
