24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29)
పర్వతగిరి మండలం అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామీ వారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గోన్నారు
