రాజకీయం

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

222 Views

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం

హాజిపూర్ మండలంలో పెద్దపేట , గొల్లపల్లి , బుద్దిపల్లి గ్రామాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *