24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29)
వరంగల్ 66 డివిజన్ హసన్ పర్తి గ్రామానికి చెందిన మేకల రాజు కుమారుడి వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన దంపతులు ఆశీర్వదించిన అనంతరం మడిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సురేష్ వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు





