కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్న బిజెపి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ అమిత్ షా చెప్పినవన్నీ తప్పకుండా చేస్తామని ఆయన మాట ఇచ్చి రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకులు మరియు బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
