మహబూబాబాద్ నియోజకావర్గం
తేదీ : 17 – 09 – 2023
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు మహబూబాబాద్ జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న..
*మహబూబాబాద్ శాసన సభ్యులు*
*బానోత్ శంకర్ నాయక్.*
*ఎంపీ & మహబూబాబాద్ జిల్లా భారాస పార్టీ అధ్యక్షులు మాలోత్ కవిత.*
మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి ,
వైస్ చైర్మన్ ఎం.డి.ఫరీద్, ఎంపిపి మౌనిక, జెడ్పిటిసి ప్రియాంక,
మర్నేని వెంకన్న,పర్కల శ్రీనివాస్ రెడ్డి, గద్దె రవి, గోగుల రాజు, చిట్యాల జనార్దన్,నాయిని రంజిత్,పాషా, తేళ్ల శ్రీను, సూదగని మురళి, ముత్యం వెంకన్న , రఘు, వెంకన్న, సలీం,శివ,యాదగిరి రావు, జన్ను మహేందర్, లక్ష్మణ్, రావిష్, భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.
