బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ కోశాధికారి మాజీ కౌన్సిలర్ సభ్యులు శ్రీ దార అశోక్ గారి తండ్రిగారైన *శ్రీ దార పెంటయ్య* గారు ఈ రోజు స్వర్గస్తుల కాగా గౌరవ బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి ఈ రోజు కీర్తిశేషులు దార పెంటయ్య గారి పార్థీవ దేహానికి పూల మాలలతో నివాళులు అర్పించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కీర్తిశేషులు దార పెంటయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటు కీర్తిశేషులు దార పెంటయ్య గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
వీరి తో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి పూర్ణచందర్ , గోష్క శ్రీనివాస్ , మొదలగు పుర ప్రముఖులు పాల్గొని కీర్తిశేషులు దార పెంటయ్య గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు …
