సిద్దిపేటలో ఘనంగా సిపిఐ-99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవనం వద్ద సిపిఐ జెండాను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్, పట్టణ కార్యదర్శి జి, బన్సీలాల్, సహాయ కార్యదర్శి ఆరిఫ్, సీనియర్ నాయకులు పిట్ల మల్లేశం, కర్ణల చంద్రం, రూరల్ మండల కార్యదర్శి మిట్టపల్లి సుధాకర్, మరియు పట్టణ నాయకులు బేక్కంటి సంపత్,బిక్షపతి,నర్సింహులు, రాజు, ఐలయ్య,రమేష్, తదితరులు పాల్గొన్నారు.
