తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్ మంచిర్యాల జిల్లాలో ముల్కలలోని ఐజ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కి సర్వం సిద్ధం చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్.
మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల మంచిర్యాల, చెన్నూర్ మరియు బెల్లంపల్లి ఓట్ల కౌంటింగ్ ఒకే ప్రదేశంలో లెక్కింపుకు ఏర్పాటు చేశారు.
ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కింపు ప్రారంభమవుతుంది , తర్వాత ఈవీఎం మిషన్ ఓటింగ్ ప్రారంభమవుతుంది.
