ముస్తాబాద్, నవంబర్ 26, (24/7న్యూస్ ప్రతినిధి) ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో గడప గడపకు వెళ్లి ఓటర్లకు కెసిఆర్ మెనిపోస్టోలొ ప్రవేశపెట్టిన పథకాలను కరపత్రాల ద్వార వివరిస్తున్న సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గ్రామ రైతుబంధు అధ్యక్షుడు పల్లె దేవయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
