తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి నిర్మల్ కి రానున్నారు .ఈరోజు నిర్మల్ లో జరిగే బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని పబ్లిక్ మీటింగ్లో ప్రజల తో మాట్లాడనున్నారు.






