మంచిర్యాలజిల్లా
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ సి సి క్రాస్ రోడ్డు లో పోలీసుల తనిఖీలు.
చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కాన్వాయి ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు.
వివేక్ కార్ తో పాటు కాన్వాయ్ లో ఉన్న కార్యకర్తలు మీడియా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు.ఎలక్షన్ కోడ్ లో భాగంగా తనిఖీ చేశామన్న పోలీసులు.పోలీసుల తనిఖీలకు సహకరించిన వివేక్ వెంకటస్వామి.
