భారత చైతన్య యువజన పార్టీ ప్రచారం ముమ్మరం
నవంబర్ 21
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ లో భారత చైతన్య యువజన పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి రాగుల నాగరాజు ముదిరాజ్ జగదేవపూర్ మండలంలో ప్రచారం ముమ్మరం చేశారు జగదేవపూర్ మండలం లోని ముదిరాజ్ లను తనకు మద్దతు ఇవవలసిందిగా కోరారు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాగుల రాజు ఉపాధ్యక్షుడు రోయల కరుణాకర్ బిజీ వెంకటాపూర్ సర్పంచ్ రమేష్. పరమేశ్వర్.అన్నసగర్ సర్పంచ్ దండు లావణ్య మల్లేశం గార్లను కలిసి గజ్వేల్ నియోజకవర్గ ముదిరాజ్లు అందరిని తనకు మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు హరీష్. తిరుమలేశ్. కనకయ్య. శ్రీకాంత్. రాజు. ఆనంద్. తదితరులు పాల్గొన్నారు
