స్వేచ్ఛ జయసి ఆధ్వర్యంలో మనస్పూర్తి వర్సెస్ రాజ్యాంగం గురించి సెమినారు రవీంద్ర భారత్ దగ్గరలో ఉన్న ఏ జి భవన్ అంబేద్కర్ రీసెట్ సెంటర్లో సమావేశం జరుపుకొని తిరిగి కిందికి వస్తున్న తరుణంలో పోలీసు వారు చుట్టుముట్టి ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్ దగ్గరికి వెళ్తారని ఉద్దేశంతో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ,రాష్ట్ర మహిళ కార్యదర్శి కల్పన తో పాటు స్వచ్చ జెఎసి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమని ఆదివారం నాడు గజ్వేల్ లో ఎర్పాటు చేసిన సమావేశంనందు *డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి,జిల్లా ప్రదాన కార్యదర్శి బ్యాగరి వేణు లు ఈ అక్రమ అరెస్టు ను ఖండించారు.స్వేచ్ఛ జెఎసి నాయకులను పొలిసులు చుట్టుముట్టి పోలీసు వ్యాన్లలో వేరే వేరే చోట్లకు తీసుకుపొవడం ప్రజాస్వామ్యవాదుల పట్ల దుర్మర్గంగా ప్రవర్థించడం దారుణం దినిపట్ల రాజ్యాంగం పట్ల గౌరవమున్నవారందరు ఖండిచాలని కొరుతున్నాం. కేంద్రం లో బిజెపి ప్రబత్వం రెండవసారి అధికారంలొకి వచ్చిన తర్వాత దళితులు,బలహీనవర్గాల పట్ల దాడులు,దౌర్జన్యాలు రొజు,రొజుకు పెరిగిపొతున్నయన్నారు. దానితో పాటు బలహీన వర్గాలకు అండగావున్న రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్య వాదులందరు ఎకతాటిపై నిలబడి రాజ్యాంగాన్ని కాపాడుకొవల్సిన అవరం ప్రతిఒక్కరి పై ఉన్నదన్నారు.