ముస్తాబాద్, నవంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆపార్టీ బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు సికోడు సర్పంచ్ చర్లపెళ్లి రజిత-సుధాకర్ రెడ్డి కమలాన్ని వీడి మరి కాసేపట్లో కారెక్కనున్నారని వినికిడి. గతంలో ఎన్నోసార్లు సార్లు కారెక్కుమని గులాబీలు ప్రయత్నం చేసిన చెర్లున్న కమలం చేజిక్కలేదు. పద్మా దేవేందర్ రెడ్డి ఆత్మీయులు కావడంతో కండువా వేసుకొని గులాబీ కారెక్కి జై కొట్టనున్నారు.
