బీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి- శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులోని యాదిరెడ్డి రెడ్డి కాలనీలో శనివారo ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరిన మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి, రమణ రెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, సతీష్ రెడ్డి, క్రిష్ణ రెడ్డి , చల్మ రెడ్డి ,,శివ ముదిరాజ్ , రమదేవి,మహిళా నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
