కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మిషన్ కాకతీయ పథకంతో నిండు కుండళ చెరువులు..
ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..
మత్స్యకారులకు వరంగా సాగు నీటి ప్రాజెక్టులు..
ఘనంగా పెరిగిన మత్స సంపద..
గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో మత్స్యకారుల ఇంటి వెలుగులు..
కుల వృత్తుల వారికి జీవం పోసిన ముఖ్యమంత్రి కేసీఆర్
నిర్మాణం లో ఉన్న సమీకృత మార్కెట్ లు..
నేడు ఆధునిక పూజతో చేపల మార్కెట్ నిర్మాణ భూమి..
ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం..
చేపల మార్కెట్ భవనం శంఖుస్థాపన లో ఎమ్మెల్యే గణేష్ బిగాల
తలసాని శ్రీనివాస్ యాదవ్ ,ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల మరియు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ అర్సపల్లి లో 2కోట్ల రూ.లతో చేపల మార్కెట్ కి భూమి పూజ చేశారు.
◆న్యాల్ కల్ చెరువు కట్ట పై మత్స్యకారులతో సమావేశం నిర్వహించి చెరువులో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల మాట్లాడుతూ..
నిజామాబాద్ నగర ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడం ద్వారా ఆధునిక సౌకర్యాలతో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయబడ్డాయి.
మౌళిక నిజామాబాద్‌కు పెద్ద పీట వేస్తూ నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంలో ఉన్నాయి.
నేడు అర్సపల్లి లో చేపల మార్కెట్ నిర్మాణ భూమి పూజ చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అనేక కార్యక్రమాల ద్వారా మత్స్య సంపద పెరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండు కుండల మారాయి.
సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు మత్స్యకారుల కి వరంగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సబ్బిడి పై వాహనాలు పంపిణీ చేస్తుంది.
రాష్ట్రం 13 లక్షల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు.
నిజామాబాద్ నగరంలో చేపల మార్కెట్ అందుబాటులోకి వస్తే మత్స్యకారులకు ఉపాధి లభించడంతో పాటుగా నగర ప్రజలకు ఉంటుంది.
ఎప్పుడైనా చేపల మార్కెట్ ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియచేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ , చైర్ పర్సన్ ఆకుల లలిత ,మాజీ మేయర్ ఆకుల సుజాత ,మాజీ నుడ చైర్మన్ శ్రీ ప్రభాకర్ రెడ్డి ,ముచుకుర్ నవీన్,పల్లికొండ అన్నయ్య,మాకు రవి మరియు బిఆర్ ఎస్ కార్పొరేటర్లు,నాయకులు ఉన్నారు.
