మీడియా మిత్రులకు జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు. నవంబర్ 16 ని జాతీయ పత్రిక దినోత్సవంగా దేశమంతటా పత్రిక విలేకరులు ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సెలబ్రేట్ చేసుకుంటారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రతిక్షణం ప్రజల పక్షంలో ఉంటూ రాష్ట్రంలో జరిగే, దేశంలో జరిగే, ప్రపంచంలో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది మన ప్రింటైన్ ,ఎలక్ట్రానిక్ మీడియా.
