*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*
మంచిర్యాల శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పిలుపు మేరకు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, బైపాస్ రోడ్డు వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు.





