269 Views
ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి

మార్చి5, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ తో కలిసి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి కుల జనగణనను పార్లమెంటులో లేవనెత్తాలని హత్ సే హత్ జొడో యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకి విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అద్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బిసి కుల జనగణనను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చిన్న చూపు చూస్తున్నాయి అని, భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సానుకూలంగా సందిచడం జరిగిందని పేర్కొన్నారు. అని రేవంత్ రెడ్డితో పాటు మరి కొందరు పార్లమెంట్ సభ్యులను కూడా కలుపుకొని పార్లమెంటులో లేవనెత్తాలని మేము కొరము అని తెలియజేశారు. రేవంత్ రెడ్డి కూడా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తరుపునుండి మాట్లాడుతనని చెప్పడం జరిగింది అని అన్నారు.
No Slide Found In Slider.
Poll not found