రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు గా అబ్దుల్ రహీం ఉపాధ్యక్షులు ఎడబోయిన శంకర్ , బిట్ల గణేష్ , ప్రధాన కార్య దర్శి గుడికాడి శ్రీకాంత్ , సహాయ కార్యదర్శి చేపూరి వేణు , కోశాధికారి నారోజ్ నరేష్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారు మాట్లాడుతూ మిత్రులు మా పైనమ్మకం తో బాధ్యతలు ఇచ్చి ఎన్నుకున్నందున వారి నమ్మకాన్ని నిలబెట్టుకొని ముందుకు నడిపిస్తామని మరియు విలేకరులకుప్రభుత్వం ద్వారా వచ్చే వసతులు ప్రతి ఒక్కరికి అందే విదంగా కృషి చేస్తామని తెలిపారు .అలాగే ప్రజా సమస్యలపై ప్రజల కోసం పని చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో కార్యవర్గ సభ్యులు కూడెల్లి భారత్ కుమార్ బరిగెల రమేష్ , అజ్మీరా భాస్కర్ , బొంగు మల్లేశం , పెరియర్ రామస్వామి , కాపరవేణిమహేష్ , షేక్ షెబ్బీర్, బందెల దేవరాజు , చేపూరి సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
