ప్రాంతీయం

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ…

159 Views

ముస్తాబాద్/అక్టోబర్/19;రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ది దారుడు ఎడ్ల దేవేందర్ కు 43,000 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు లబ్ది దారుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found