Breaking News

118 Views

తెలంగాణ రాష్ట్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి

— వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వం లో దాడులు
— ఓ కాంట్రాక్ట్ పొడిగించే విషయంలో కాంట్రాక్టర్ ను డబ్బులు డిమాండ్ చేసిన కమీషనర్
— కాంట్రాక్టర్ నుండి రూ. 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులకు దొరికిన కమిషనర్ శ్యాం సుందర్ రావు,

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7