ప్రాంతీయం

సీఎం సహాయనిధి చెక్కులు అందజేత…

108 Views

ముస్తాబాద్/అక్టోబర్/18; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారాస మండల పార్టీ కార్యాలమంలో ముస్తాబాద్ పట్టణానికి చెందిన చెవుల మల్లేశం యాదవ్ (45000)  సుధాకర్ ( 40,000) జంపాల నందిని(24, 000) మీస నర్సవ్వ (40,000) లకు లక్షయాభై వేల రుపాలను తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం సీఎం సహయక నిధి కింద మంజూరీ చేనసి చెక్కులను పట్టణ అధ్యక్షులు ఎద్దెండి నర్సింహ్మ రెడ్డి నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేసారు. ఈకార్యక్రమంలో  తెరాస మండలాధ్యక్షులు బోంపెల్లి సురేందర్ రావు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి, మహిళా మండల అధ్యక్షురాలు దెబ్బడ రేణుక, మండల కో ఆప్షన్ షాదుల్ పాప, మాజీ జిల్లా కో ఆప్షన్ యండి సర్వర్ పాష, మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు, మాజీ సర్పంచ్ లు మట్ట రాజిరెడ్డి, మట్ట రమణారెడ్డి, నాయకులు చెవుల మల్లేశ్ యాదవ్, కనమేని శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల దేవేందర్, యువ అధ్యక్షుడు శీలం స్వామి, రమేశ్ రెడ్డి, పుల్లూరి శ్రీనివాస్, సడిమెల ఎల్లం, శంకర్, ముక్క మల్లయ్య, బండి ఎల్లం, కోడె శ్రీనివాస్, మెంగని మనోహర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్