మంగపేట,సెప్టెంబర్ 06
మంగపేట మండలం నూతన తహసీల్దార్ బైరి విర స్వామిని బుధవారం మంగపేట మండల జ్వాలా యూత్ & ట్రస్ట్ సభ్యు లు మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జ్వాలా యూత్ అధ్యక్షులు కోడెల నరేష్,ఉపాధ్యాక్షులు పుల్లంశెట్టి అజయ్,కస్పా ముకుందాం,కార్యదర్శి కళ్లెబోయిన సురేష్,గౌరవ సలహదారులు సయ్యద్ బాబా,అంజద్ పాషా, పాల్గొన్నారు.





