అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, హజిపుర్ మండలం దొనబండ లో BRS పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్సీ, బానుప్రసద్ రావు మాట్లాడుతూ, నడిపల్లి దివాకర్ రావు నీ బారి మెజారిటీతో గెలిపియలని కోరడం జరిగింది*
ఈ కార్య్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు గడ్డం అరవింద్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు ముత్తినేని రవి కుమార్, నడిపల్లి విజిత్ కుమార్ పాల్గొన్నారు.
